స్టడీ టూర్ సందర్శనకు వేములవాడ మార్కెట్ కమిటీ పాలకర్గం

0చూసినవారు
వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు కత్తి కనకయ్య, ఖమ్మం గణేష్, పాలకుర్తి పరశురాం, చెరుకు శంకర్, మానుపాటి పరుశురాం తదితరులు 'స్టడీ టూర్' కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలోని మార్కెట్ యార్డులను, అక్కడ పండించే పంటలను సందర్శించడానికి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్