రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం

7చూసినవారు
రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కల పంపిణీలో 94% లక్ష్యాన్ని అధిగమించారు. ఆదివారం సాయంత్రం వరకు 41,147 మంది లక్ష్యంగా పెట్టుకోగా, 38,678 మందికి చుక్కలు వేశారు. మిగిలిన పిల్లలకు సోమవారం, మంగళవారం గృహ సందర్శనల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎంజేలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్