ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా: కేటీఆర్

0చూసినవారు
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా: కేటీఆర్
చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మైనంపల్లి వంటి నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అప్పుడు కేసులు పెట్టని ప్రభుత్వం ఇప్పుడు తమను ప్రశ్నిస్తే కేసులు పెడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్