శ్రమదానం చేసిన యువకులు (వీడియో)

0చూసినవారు
దేశ సేవలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజా సంక్షేమ, అభివృద్ధి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 'మనబడి - మన బాధ్యత' (స్వచ్ఛ పాఠశాల) కార్యక్రమంలో యువత, బీజేపీ నేతలు శ్రమదానం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, యువత, పార్టీలకు అతీతంగా నేతలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్