కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం

10చూసినవారు
కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం
TG: హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం అయింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం ఆయనను విచారిస్తోంది. అయితే ఈ విచారణకు కేసీఆర్ తరపు న్యాయవాదులకు సిట్ అనుమతి ఇవ్వలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్