కేసీఆర్‌ ఇంటి గోడకు నోటీసులు అతికించిన సిట్

0చూసినవారు
కేసీఆర్‌ ఇంటి గోడకు నోటీసులు అతికించిన సిట్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వేడిని పెంచుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్, తాజాగా పార్టీ అధినేత కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది.  సిట్ నంది నగర్‌ నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్‌లోని నివాసంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణకు సిట్ నిరాకరించింది. అధికారిక రికార్డుల మేరకే నంది నగర్ ఇంట్లోనే విచారణ జరుగుతుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్