
ఐఫోన్ 17 ప్రో.. అమెజాన్‌లో రూ.70 వేలకే సొంతం
ఐఫోన్ కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్. సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 1,34,900 విలువ గల ఐఫోన్ 17 ప్రో (256GB)పై రూ.58,000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో పాటు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు చేస్తే రూ.6,745 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లను కలిపితే ఐఫోన్ 17 ప్రో కేవలం రూ.70,155కే సొంతం చేసుకోవచ్చు.




