
భారీగా తగ్గిన వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.20,000 తగ్గి రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది. కాగా ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు నిన్న పెరిగిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఒక్కరోజులోనే రేట్లు పతనమయ్యాయి.




