ట్రాక్టర్ కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి

31చూసినవారు
ట్రాక్టర్ కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లెలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పొలం వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఆరేళ్ల బాలుడు మన్విత్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Job Suitcase

Jobs near you