2004లో ప్రారంభమైన చర్మ క్యాన్సర్‌పై అవగాహన దినోత్సవం

10068చూసినవారు
2004లో ప్రారంభమైన చర్మ క్యాన్సర్‌పై అవగాహన దినోత్సవం
ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని 2004లో ప్రారంభించారు. రోగ లక్షణాలను గుర్తించడం, నిర్ధారణ చేయడం, చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని లక్ష్యం. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, సెమినార్లు వంటివి జరుగుతాయి. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది రోగులకు, వారి కుటుంబాలకు ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాల గురించి వివరిస్తారు. ఈ వ్యాధి వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.

సంబంధిత పోస్ట్