రాత్రి పూట ఆలస్యంగా పడుకోవడం వల్ల నిద్రలేమి, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జీవక్రియ రేటు తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరిగే ప్రమాదం ఉంది. కొన్ని హార్మోన్లు శరీరం నుంచి ఉదయాన్నే విడుదలవుతాయి. ఇది మన గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.