'స్మిత్‌ మచ్చర్‌కు అశోక చక్ర ఇవ్వాలి’.. మోదీకి వినతి

50చూసినవారు
'స్మిత్‌ మచ్చర్‌కు అశోక చక్ర ఇవ్వాలి’.. మోదీకి వినతి
ప్రధాని నరేంద్ర మోదీకి శివసేన ఎంపీ మిళింద్‌ దేవ్‌రా లేఖ రాశారు. ఫ్లైదుబాయ్‌ సంస్థల్లో పైలట్‌గా పనిచేస్తున్న స్మిత్‌ మచ్చర్‌కు అశోక చక్ర పురస్కారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో కోపైలట్‌ దాడి చేసినా, స్మిత్‌ మచ్చర్‌ ధైర్యసాహసాలు ప్రదర్శించి 174 మంది ప్రాణాలను కాపాడారని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్