చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు

26చూసినవారు
చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు
TG: యాదాద్రి జిల్లాలో ప్రయాణిస్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వ్యాపించాయి. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగలు గమనించిన సిబ్బంది ప్రయాణికులను ఆలేరు స్టేషన్‌లో దింపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్