స్మృతి మంధాన పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు

10283చూసినవారు
స్మృతి మంధాన పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధాన తక్కువ పరుగులు చేసి ఔట్ అవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నాల్గవ ఓవర్‌లో ఆమె ఆడిన పేలవమైన షాట్ కారణంగా 8 పరుగులకే ఔటైంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణిస్తూ, ప్రపంచ కప్ మ్యాచ్‌లలో విఫలమవుతోందనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమె ఐసీసీ ప్రపంచ కప్ గణాంకాలు కూడా పేలవంగా ఉన్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్