ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటు వేసిన పాము

164చూసినవారు
ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటు వేసిన పాము
అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం కండ్లగూడూరులో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసింది. దీంతో శివనారాయణ (9) శివ రాజు (11) నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్