అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన (వీడియో)

36చూసినవారు
అమెరికాలో తీవ్ర మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గడ్డకట్టే చలితో సుమారు 15 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 15 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భారీగా మంచు కురవడంతో 1,800కు పైగా విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. సోమవారం వరకు పరిస్థితి తీవ్రంగానే ఉండనుందని వైట్‌హౌస్ తెలిపింది. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్