సూర్య గ్రహణం.. ఏయే వస్తువులను దానం చేయాలంటే!

14541చూసినవారు
సూర్య గ్రహణం.. ఏయే వస్తువులను దానం చేయాలంటే!
ఈ ఏడాది చివరి గ్రహణంగా సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. అయితే సూర్య గ్రహణం రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఆ రోజున గోధుమలు, బెల్లం దానం చేయడం వల్ల గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. ఇంకా రాగి పాత్రలను దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నల్ల నువ్వులను దానం చేస్తే రాహు-కేతువు, శనీశ్వర అశుభ ప్రభావాలు తొలగిపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్