
విజయ్ దేవరకొండ - రష్మిక జాతకం.. వేణు స్వామి మాటలు నిజమయ్యాయా?
నటుడు విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరగడంతో విజయ్ రష్మిక మందన్నల జాతకం ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గతంలో చెప్పిన మాటలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. వీరిద్దరి నిశ్చితార్థం వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, విజయ్ కారు ప్రమాదానికి గురికావడం, జాతక దోషాల వల్లనే ఇలా జరిగి ఉండొచ్చనే ఊహాగానాలకు దారితీసింది. వేణు స్వామి గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా ఎక్కువ రోజులు కలిసి ఉండరని, జాతకాల్లో దోషాలున్నాయని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.




