యూపీలోని కాస్‌గంజ్‌లో ఇటీవల దారుణం జరిగింది. ప్రమోద్, శివాని (24)కి 2018లో పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా తన భార్యను కాకుండా ఆమె తల్లిని ఇష్టపడటం ప్రారంభించాడు. ఆమెతో ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యను తరచూ కొడుతూ హింసించేవాడు. ఇటీవల భార్య శివానిని ప్రమోద్ హత్య చేశాడు. తన భార్యతో అల్లుడు ప్రమోద్ ఎఫైర్‌కు సంబంధించిన ఫొటోలను పోలీసులకు శివాని తండ్రి అందజేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.