సోనమ్‌ వాంగ్‌చుక్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం లేదు: వైద్యులు

162చూసినవారు
సోనమ్‌ వాంగ్‌చుక్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం లేదు: వైద్యులు
సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ (59) 20 రోజులుగా నిరాహార దీక్షతో తీవ్ర నీరసంగా మారారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఆయన దీక్ష చేస్తుండగా, ఢిల్లీ పోలీసులు శనివారం ఆయనను సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐవీ ద్రవాలు, మందులు సూచించినా వాంగ్‌చుక్‌ నిరాకరించారు. ఆయన భార్య గీతాంజలి కూడా తన అనుమతి లేకుండా చికిత్స వద్దని, పారదర్శకత లేదని ఆరోపిస్తూ డిశ్ఛార్జ్‌ చేయాలని కోరారు. ఆసుపత్రిలోనూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్