ఢిల్లీలో మందిర్‌మార్గ్‌ పీఎస్‌కు సోనియా గాంధీ

9528చూసినవారు
ఢిల్లీలో మందిర్‌మార్గ్‌ పీఎస్‌కు సోనియా గాంధీ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆమె తన కూతురు ప్రియాంక గాంధీతో పాటు పార్టీ నేతలను పరామర్శించినట్లు సమాచారం. అంతకుముందు, పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించడంతో సోనియమ్మ వారిద్దరి కోసం PSకు వచ్చారు. కాగా, ప్రధాని మోడీ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు నిరసన చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్