భూమిని లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకులు!

55చూసినవారు
భూమిని లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకులు!
TG: కొడుకులు భూమిని లాక్కుని ఇంట్లోంచి గెంటేశారని ఓ వృద్ధురాలు వాపోయింది. సిద్ధిపేట(D) రాయపోల్(M) మంతూరు గ్రామంలో తన పేరిట ఉన్న 20 ఎకరాల భూమిని తన ఇద్దరు కొడుకులు పట్టా చేయించుకున్నారని కర్ల నర్సమ్మ అనే వృద్ధురాలు గజ్వేల్ ఆర్డీవోకు తెలిపింది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక ఇద్దరు కొడుకులు పట్టించుకోవడంలేదని, ఇంట్లో నుండి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని వేడుకుంది.
Job Suitcase

Jobs near you