భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. మార్‌క్రమ్ (61) రన్స్‌తో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 2, వరుణ్ చక్రవర్తి 2, అర్షదీప్ సింగ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె ఒక్కో వికెట్ తీశారు.