సౌత్‌ఆఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 124

74చూసినవారు
సౌత్‌ఆఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 124
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. 123 పరుగుల లీడ్‌లో ఉంది. భారత్‌కు 124 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. బవుమా (55*), కోర్బిన్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లతో చెలరేగారు. కుల్దీప్, సిరాజ్ తల 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌ఆఫ్రికా 159, భారత్ 189 పరుగులు చేసింది.

సంబంధిత పోస్ట్