ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత వన్డేలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపారు. భారత జట్టులో జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్, గైక్వాడ్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ ఆడనున్నారు.