అనుమానాస్పద స్థితిలో సౌత్ కొరియా నటుడు మృతి

17చూసినవారు
అనుమానాస్పద స్థితిలో సౌత్ కొరియా నటుడు మృతి
జ్యూస్ అంకుల్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సౌత్ కొరియా నటుడు పార్క్ డోంగ్-బిన్ (56) మరణించారు. జియోంగి ప్రావిన్స్‌లోని ప్యోంగ్‌టెక్‌లో తాను త్వరలో ప్రారంభించాలనుకున్న రెస్టారెంట్‌లో ఆయన విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2012లో 'I Love You I’m Sorry' అనే డ్రామాలో ఆరెంజ్ జ్యూస్‌ను ఉమ్మివేసే సన్నివేశంతో పార్క్ డోంగ్-బిన్ అంతర్జాతీయంగా వైరల్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్