గాయకులందరికీ ఎస్పీ బాలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ శైలజ

17చూసినవారు
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దిగ్గజ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంస్య విగ్రహాన్ని డిసెంబరు 15న ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎస్పీ బాలు చెల్లి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ వివాదంపై స్పందించారు. అన్నయ్య విగ్రహం గురించి నిరసనలు తనకు తెలియదని, విగ్రహ ఏర్పాటులో తన ప్రమేయం ఏమీ లేదని, మొత్తం సంగీత బృందం కమిటీ చూసుకుంటుందని ఆమె తెలిపారు. ఎస్పీ బాలు గాయకులందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్