స్పీకర్ చట్ట పరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు: జగదీష్ రెడ్డి(వీడియో)

7చూసినవారు
TG: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును డిస్మిస్ చేసిన స్పీకర్ నిర్ణయం పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. స్పీకర్ ఆత్మసాక్షిగా, చట్ట పరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా.. స్పీకర్ గారికి కనపడకపోవడం విచారకరమని, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్పీకర్ వదిలినా ఈ అంశంపై తాము కోర్టుల్లో తేల్చుకుంటామని, వాళ్లను డిస్పస్ చేయడం ఖాయమని జగదీష్ రెడ్డి అని అన్నారు.

సంబంధిత పోస్ట్