దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై ముగిసిన స్పీకర్ విచారణ

1చూసినవారు
దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై ముగిసిన స్పీకర్ విచారణ
TG: ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ ముగిసింది. బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి 18న విచారించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యేందుకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గడువు కోరారు. దీంతో విచారణ వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్