పోస్టల్ శాఖలో మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్

84చూసినవారు
పోస్టల్ శాఖలో మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, స్వయం సహాయక సంఘాలకు (SHG) మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఒక కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ 'స్వయం సహాయక బృందాల సేవింగ్స్ అకౌంట్' ద్వారా SHGలకు సులభమైన, సరసమైన బ్యాంకింగ్ సేవలు అందుతాయి. చిన్న వ్యాపారులు, ఆర్ధిక కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహించే మహిళలకు ఇది ఉపయోగపడుతుంది.

సంబంధిత పోస్ట్