ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ రేపటి వరకే

0చూసినవారు
ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ రేపటి వరకే
TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు TGSRTC కీలక ఇచ్చింది. వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు ప్రవేశపెట్టిన ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగియనుందని సంస్థ ప్రకటించింది. మూడు నెలల (మార్చి, ఏప్రిల్, మే) పాటు ఇచ్చిన రాయితీ గడువు ముగుస్తుండటంతో జూన్ 1 నుండి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత ఛార్జీలను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్