ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ విడుదల

4చూసినవారు
ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ విడుదల
TG: ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 7 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 21 వరకు స్పెషల్ టెట్-2 జరగనుంది. ఇప్పటికే ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్-1 పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్