'ఓజీ యూనివర్స్‌' పేరిట ప్రత్యేక వీడియో విడుదల

0చూసినవారు
సుజీత్‌ సైన్‌ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఓజీ' యూనివర్స్‌ నుంచి ఒక ప్రత్యేక వీడియో విడుదలైంది. ఈ వీడియోలో 'ది బెస్ట్ ఇచ్చేద్దాం' అంటూ సుజీత్‌, పవన్‌ కళ్యాణ్‌ సమురాయ్‌తో రంగంలోకి దిగుతున్నట్లు చూపించారు. ఈ అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్