SRH vs CSK: నిలకడగా ఆడుతున్న ఇషాన్, అభిషేక్

11చూసినవారు
SRH vs CSK: నిలకడగా ఆడుతున్న ఇషాన్, అభిషేక్
సన్‌రైజర్స్ హైదరబాద్‌ బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ నిలకడగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో హైదరాబాద్ స్కోర్ (45/1)గా ఉంది. క్రీజులో అభిషేక్ శర్మ (18*/14), ఇషాన్ కిషన్ (20*/16) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్