టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న SRH

61చూసినవారు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న SRH
IPL-2026: ఎలిమినేటర్‌లో గెలుపు కోసం హైదరాబాద్, రాజస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో SRH టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో RR బ్యాటింగ్ చేయనుంది. కాసేపట్లో మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్‌ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్