జింబాబ్వేపై శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ

10163చూసినవారు
జింబాబ్వేపై శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ
ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆ జట్టుపై 7 పరుగుల తేడాతో గెలిచింది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 298/6 పరుగులు చేసింది. నిస్సాంక (76), లియనగే(70) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 291/8 పరుగులు చేసి పోరాడి ఓడింది. సికందర్ రజా (92) ఒంటరి పోరాటం చేశారు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా శ్రీలంక బౌలర్ మధుశంక హ్యాట్రిక్ వికెట్లు తీసి, రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో శ్రీలంక విజయం సాధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you