
2026లో పెళ్లికి మంచి ముహూర్తాలివే
2026లో వివాహ ముహూర్తాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్ణయించబడ్డాయి. సంక్రాంతి తర్వాత పెళ్లి ముహూర్తాలు మొదలవ్వనున్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, నవంబర్, డిసెంబర్ నెలల్లో శుభ ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2026లో చాతుర్మాస్యం కారణంగా శుభ ముహూర్తాలు లేవు. వివాహం చేసే ముందు స్థానిక పండితుల సలహా తీసుకోవడం మంచిది.




