శ్రీకాంత్‌ ఓదెల నన్ను మోసం చేశాడు: మోహన్‌బాబు (VIDEO)

23చూసినవారు
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ప్యారడైజ్’ సినిమాపై సీనియర్ నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథ చర్చల సమయంలో తన పాత్ర సరసన ఒక హీరోయిన్ ఉంటుందని చెప్పిన దర్శకుడు, షూటింగ్ సమయంలో ఆ పాత్రే లేదనడం మోసమేనంటూ సరదాగా పేర్కొన్నారు. హీరో జోడీగా హీరోయిన్ ఉందంటే మురిసిపోయానని, కానీ తీరా షూటింగ్‌కి వచ్చేసరికి ఆ పాత్ర తీసేశారని చెబుతూ ఇంటర్వ్యూలో ఆయన నవ్వులు పూయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్