శ్రీకాంతాచారి వర్ధంతి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నివాళి

20చూసినవారు
శ్రీకాంతాచారి వర్ధంతి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నివాళి
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి నేడు. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణం చేసుకున్న ఆయన, 'బతికినా మళ్లీ తెలంగాణ కోసం చస్తా' అన్న మాటలు కోట్లాది మందిలో ఉద్యమకాంక్షను రగిల్చాయి. ఆయన త్యాగం, స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. శ్రీకాంతాచారి బలిదానం తెలంగాణ ఉద్యమానికి మణిదశగా నిలిచింది.

సంబంధిత పోస్ట్