తిరుమలలో అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం

15051చూసినవారు
తిరుమలలో అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవం జరగనుంది. దీనికి ఒక రోజు ముందు అంకురార్పణ నిర్వహిస్తారు. పుష్పయాగం రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం (పాలు, పెరుగు, తేనె, చందనం వంటి వాటితో అభిషేకం) చేస్తారు. మధ్యాహ్నం వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్