SSC: 1075 MTS పోస్టులు.. అప్లై చేశారా?

56చూసినవారు
SSC: 1075 MTS పోస్టులు.. అప్లై చేశారా?
SSC-2025 నుంచి ఎంటీఎస్‌ (నాన్ టెక్నికల్) & హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1075 ఖాళీలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక పరీక్షల ఆధారంగా భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతో 18-27 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 24 వరకు https://ssc.nic.in/ వెబ్‌సైట్ లేదా mySSC యాప్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. సెప్టెంబరు 20 నుంచి అక్టోబర్ 24 మధ్య CBT పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్