SSMB29: గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్‌!

63చూసినవారు
SSMB29: గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్‌!
మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్-అడ్వెంచర్‌ మూవీ #GlobeTrotter (వర్కింగ్‌ టైటిల్‌)కి సంబంధించిన ఈవెంట్‌ శనివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగనుంది. ఈ సందర్భంగా రాజమౌళి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు సినిమాకు సంబంధించిన ప్రపంచాన్ని పరిచయం చేసే విజువల్స్‌ 100 అడుగుల స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు. తరువాత వీటిని ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్