SSMB29 ఈవెంట్.. హాలీవుడ్ మీడియా 'వెరైటీ' లైవ్ స్ట్రీమింగ్!

16393చూసినవారు
SSMB29 ఈవెంట్.. హాలీవుడ్ మీడియా 'వెరైటీ' లైవ్ స్ట్రీమింగ్!
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న రాజమౌళి–మహేష్ బాబు సినిమా (SSMB29) టైటిల్ రివీల్ ఈవెంట్‌ను హాలీవుడ్ మీడియా సంస్థ ‘వెరైటీ’ తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనుంది. భారతీయ ప్రేక్షకులతో పాటు గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రసారం నిర్వహిస్తున్నారు. అమెరికా టైమింగ్స్ ప్రకారం ఉదయం 8:30కి స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది.

సంబంధిత పోస్ట్