రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం చేయని సిబ్బంది(వీడియో)

40చూసినవారు
TG: నల్గొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చెంచు జాతికి చెందిన కుటుంబానికి వైద్యం చేయకుండా.. దుర్వాసన వస్తుందని ఆస్పత్రి బయటకు సిబ్బంది పంపించేసింది. ఓటు హక్కును వినియోగించుకొని వస్తుండగా దుప్పలపల్లి వద్ద రోడ్డుప్రమాదంలో మాడుగులపల్లి చర్లగూడకు చెందిన ఓ కుటుంబం గాయపడింది. నడవలేని స్థితిలో ఉన్నామని, అడ్మిట్ చేసుకోవాలని వేడుకున్నా సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్