
యాపిల్, గూగుల్‌కు పోటీగా ఓపెన్ఏఐ సొంత యాప్ స్టోర్
ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ ఇప్పుడు సొంత యాప్ స్టోర్‌తో రాబోతోంది. చాట్‌జీపీటీలోనే యాప్‌లను నేరుగా ఉపయోగించే సౌకర్యం కల్పించనుంది. వినియోగదారులు తమ భాషలోనే యాప్‌లతో మాట్లాడి పనులు చేయగలరు. మొబైల్ యాప్ ఎకోసిస్టమ్‌ను మార్చే ఈ ఫీచర్‌తో గూగుల్, యాపిల్‌లకు పోటీ ఇవ్వనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో యాప్ సబ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.




