AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో మహిళా భక్తులు ఎక్కువగా ఉన్నారు. మృతుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- టెక్కలి రామేశ్వరంకు చెందిన ఏదూరి చిన్నమ్మ
- టెక్కలికి చెందిన రాపాక విజయ
- దుక్కవాని పాటికి చెందిన మురిపింటి నేలమ్మ
- బెలుపటియాకు చెందిన దువ్వు రాజేశ్వరి
- శివాపురంకు చెందిన యశోదమ్మ