తొక్కిసలాట ఘటన.. రెండేళ్ల పిల్లాడు మృతి!

49446చూసినవారు
తొక్కిసలాట ఘటన.. రెండేళ్ల పిల్లాడు మృతి!
నటుడు, TVK అధినేత విజయ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో చిన్నారులు సహా 10 మంది మైనర్లు చనిపోవడం విషాదకరం. తల్లిదండ్రులు తమ అభిమాన నటుడిని చూసేందుకు పిల్లలను తీసుకెళ్లారు. మృతుల్లో రెండేళ్ల దురు విష్ణు అనే చిన్నారి అత్యంత చిన్నవాడు. ఈ తొక్కిసలాట రూపంలో వచ్చిన మృత్యువు, చిన్నారి విష్ణుతో సహా పలువురి ప్రాణాలు తీసింది. ఇటువంటి సంఘటనలు రాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత పోస్ట్