‘కాంతార చాప్టర్‌ 1’కు స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫిదా

84చూసినవారు
‘కాంతార చాప్టర్‌ 1’కు స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌  ఫిదా
‘కాంతార చాప్టర్‌ 1’ ఈ నెల 2న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల్లో ప్రస్తుతానికి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమాపై స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రీషబ్ మరోసారి మేజిక్‌ చేశారని, మంగళూరు ప్రజల నమ్మకాన్ని స్క్రీన్‌పై అద్భుతంగా చూపించారని ఆయన ట్వీట్ చేశారు.