తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మోహిని మణి శనివారం ఉదయం అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల్లి మరణంతో అజిత్ తీవ్ర ఆవేదనలో మునిగిపోగా, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సానుభూతి తెలియజేస్తున్నారు.