
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శుభ్‌మన్ గిల్ ఔట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ వేసిన 5.3 ఓవర్‌కి శుభ్‌మన్ గిల్ (15) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. భారత్ స్కోరు అప్పటికి 61/2గా ఉంది. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 64/2. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) పరుగులతో ఆడుతున్నారు.




